డబల్ బెడ్ రూంలు ఇవ్వాలి
బంగాలపెట్ నాగనాయిపేట్ లో 23 వార్డులో గతంలో ఇందిరమ్మ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి పట్టా సర్టిఫికెట్స్ ఉన్నపటికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బేస్మెంట్ లు కులకొట్టడం జరిగింది.
అప్పుడు నిర్మించుకున్న బాసిమెంట్స్ కు 50 వేల నుండి 70 వేళా వరకు పుస్తెల తల్లు బంగారు నకలిస్ లు తాకట్టు పెట్టి నిర్మించుకున్నారు. వారి పరిస్థితి ఎలా అని ఇబ్బదిలో ఉన్నారు. పట్టాలు ఉన్న వారు డబల్ బెడ్ రూంలు ఇవ్వాలని కోరారు
వారి కాంగ్రేస్ పార్టీ పక్షాన మద్దతు తెలిపింది.
Comments
Post a Comment