చరిత్రలో ఈ రోజు/జూలై 26
*చరిత్రలో ఈ రోజు/జూలై 26*
🌷లైబీరియా స్వాతంత్ర్యదినోత్సవం.🌹
🌹1856 : ఐర్లండుకు చెందిన ఒక ప్రముఖ రచయిత జార్జి బెర్నార్డ్ షా జననం (మ.1950).
🌷1975 : గోరా గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు మరణం (జ.1902).
🌺1927 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన గులాబ్‌రాయ్ రాంచంద్ జననం (మ.2003).
🌸1935 : కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు కోనేరు రంగారావు జననం (మ.2010).
🌻1956 : ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాసర్ సూయజ్ కాలువ ను జాతీయం చేసాడు.
💐2009 : భారత దేశపు తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ జలప్రవేశం.
🥀2011 : విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త కొర్లపాటి శ్రీరామమూర్తి మరణం (జ.1929).🌼🌲🍁🎄🍂🌱☘🌿🍃🌴🍀🌹🌷🌺🌸🌻💐🥀
Comments
Post a Comment