సంతాపం తెలిపిన నేతి
హైదరాబాద్:- కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నేతి విద్యాసాగర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
- ఉత్తమ పార్లమెంటేరియన్ గా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
- జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Post a Comment