రామ్ రెడ్డి మృతికి సిపిఐ సంతాపం

రామ్ రెడ్డి మృతికి సిపిఐ సంతాపం
రైతాంగ సాయుధ పోరాట యోధులు సీనియర్ కమ్యూనిస్టు పార్టీ  నాయకుడు కామ్రేడ్ గ ట్టి కొప్పుల రామ్ రెడ్డి మృతికి సిపి ఐ నల్లగొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియ జేసింది. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం  సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి రామ్ రెడ్డి అని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం ముందుండే వారని అన్నారు. వారి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం సానుభూతిని తెలియజేశారు.
  పల్లా నరసింహారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లగొండ.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్