సెల్ల్ టవర్ ఎక్కిన రైతు
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న ముత్తారం మండల ఖమ్మంపల్లికి చెందిన కట్ల రమేష్ అనే రైతు.
వ్యవసాయ భూమి ని కొనుకుంటే రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన.

Comments
Post a Comment