నో డాక్టర్ నో మెడిసిన్ డాక్టర్ తో అవసరం లేదు, మందులతో పనిలేదు మీ ఆరోగ్యం మీ చెతుల్లో
నో డాక్టర్ నో మెడిసిన్
డాక్టర్ తో అవసరం లేదు, మందులతో పనిలేదు
మీ ఆరోగ్యం మీ చెతుల్లో
శ్రీ సత్య సాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో ఈ రోజు జులై 27 శనివారం సాయంత్రం 5 గంటలకు, ఆరోగ్యంపై ఉచిత అవగాహన సదస్సు నల్గొండలోని బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఈ సదస్సు లో డాక్టర్ అశోక వర్ధన్ రెడ్డి అధిక బరువుపై, సర్వేకల్ స్పాండిలైటిస్, షుగర్, బిపి, థెరయిడ్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ల కండరాల నొప్పిలపై ఆక్యుపెంచేర్, నురోతెరిపి, సూజోక్ థెరపీ, నీళ్ల త్రాగడం ద్వారా వ్యాధులు తగ్గించుకోవడం పై సూచనులు చేస్తారు. అనేక రకాల జబ్బులు ఎలాంటి మందులు వాడకుండా, డాక్టర్ తో పని లేకుండా ఎలా తగ్గించకో వచ్చో అనే దానిపై ఆయన ప్రసంగం ఉంటుందని,సదస్సుకు వచ్చేవారు నోట్ బుక్, పెన్ తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరారు. సమయానికి వచ్చి ముందే మీ సీటు రిజర్వ్ చేసుకోవాలని కోరారు.
Comments
Post a Comment