తెలంగాణ wam అధ్యక్షుడు గా చకిలం రమణయ్య
ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ తెలంగాణ రాష్ట్రానికి నూతన కార్యవర్గాన్ని నియమించిన అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ. అధ్యక్షునిగా చకిలం రామనయ్యను, ప్రధాన కార్యదర్శిగా కె. విఠల్ ను, కోశాధికారిగా మరాంశెట్టి శ్రీనివాస్ లను నియమించినట్లు తెలిపారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నియామక పత్రాలు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీం ప్రపంచ మహాసభ కార్యక్రమాలు చేయుటలో అవుతున్నదని ఆశాభావం వ్యక్తపరిచారు.
Comments
Post a Comment