అక్రమ ఇసుక రవాణాపై దాడులు
*అక్రమ ఇసుక రవాణాపై తరచూ దాడులు నిర్వహిస్తున్న కంచికచర్ల పోలీస్..*
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ లో భాగంగా గని అత్కూరు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు...
ఇసుక తరలించేందుకు మైనింగ్ అధికారులు గతంలో ఇచ్చిన బిల్లులపై ఈ రోజు తేది సరిచేసి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మరికొందరు వద్ద గతంలో ఇచ్చిన బిల్లులు మాత్రమే ఉండటంతో మొత్తం 13 ట్రాక్టర్లను స్థానిక కంచికచెర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణకు తరలించారు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీసులు
Comments
Post a Comment