క్యూనెట్ బాధితుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
క్యూనెట్ బాధితుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
మదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యూనెట్ బాధితులు అరవింద్(31) ఆత్మహత్య
శ్రీకాకుళంకు చెందిన అరవింద్ అసెంచర్ లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగ పని చేస్తున్నాడు....
అరవింద్ క్యూనెట్ స్కాంలో సుమారు 20 లక్షల రూపాయలవరకు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు
గతంలోనే క్యూనేట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్లో పలు సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి....
వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న క్యూ నెట్ సంస్థ...
Comments
Post a Comment