వీటి కాలనీ బస్ స్టాప్ లో రిజర్వేషన్ పునరిద్దరించాలి
నల్గొండ వీటి కాలనీలోని బస్ స్టోప్ లో హెద్రబాద్ నాన్ స్టాప్ బసుకు రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఆర్టీసీ సూపరింటెండెంట్ శ్యామలకు మాజీ కౌన్సిలర్ రావుల
వినతి పత్రం ఇచ్చారు. గతంలో 15 సంవస్థములనుండి ప్రజల సౌకర్యమ్ కొరకు వీటి కాలనీలో రెజర్వేషన్ ఏర్పాటు చేశారని, కొని రోజుల క్రితం రిజర్వేషన్ తొలగిన్చడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగుతున్నాయని రిజెర్వేషన్ వెంటనే పునరుద్ధరణ చేయాలని కోరారు. ఈ వినతి పత్రం ఇచ్చినవారిలో నాగార్జున రెడ్డి, సతీష్, వెంకటేశ్వర్లు, నరేష్ పరమేష్, వెంకట్ స్వామి, తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment