490 మడిగలను కూలగొడతున్న అదికారులు 1978 నుండి ఉన్నామని ఆవేదన చెందుతున్న భాదితులు
490 మడిగలను కూలగొడతున్న అదికారులు
1978 నుండి ఉన్నామని ఆవేదన చెందుతున్న భాదితులు
సూర్యాపేట మెయిన్ రోడ్ , పోస్టాఫీస్ నుంచి పొట్టి శ్రీ రాములు సెంటర్ వరకు 490 మడిగలను కులగొడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు. ఎలాంటి నోటీసులు లేకుంటే అధికారుల అత్యుత్సాహం అక్కడ 1978దుకాణాలు నుంచి ఉన్నాయని బాధితుల ఆవేదన
Comments
Post a Comment