మినరల్ పౌండేషన్ ట్రస్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి- జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్
నల్గొండ : జిల్లాలో మినరల్ పౌండేషన్ ట్రస్ట్ ద్వారా పారిశుధ్య నిర్వహణ కు మంజూరైన నిధులతో మున్సిపాలిటీలలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో మున్సిపాలిటీ కమిషన ర్ లు,మున్సిపల్ స్పెషల్ అధికారుల తో నిర్వహించిన సమావేశం లో మున్సిపాలిటీ లలో డి.ఎఫ్.ఎం.టి.నిధులతో చెత్త సేకరణ,పారిశుధ్య నిర్వహణ. కు ట్రాక్టర్,ఆటో ల కొనుగోలు కు ఇతర పనులకు మంజూరు చేసిన పనుల ప్రగతి ని మున్సిపాలిటీ వారీగా సమీక్షించారు.ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీ హాలియా,చిట్యాల, నందికొండ, చండూర్ మున్సిపాలిటీ లలో పనుల టెండర్ లు వేగవంతం చేసి పారిశుధ్యం ఇతర పనులు చేపట్టాలని అన్నారు.అదే విధంగా అమృత్ పథకం కింద నల్గొండ,మిర్యాల గూడ,దేవర కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన త్రాగు నీరు సరఫరా పైప్ లైన్ పనుల సందర్బంగా దెబ్బ తిన్న సిసి రోడ్లు, పాత పైపు లైన్ లు సెప్టెంబర్ 15 లోగా పునరుద్దరించాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డా.ఎన్.సురేందర్, నల్గొండ మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్, చండూర్ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి శ్రీనివాస మూర్తి,నంది కొండ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి నారాయణ మూర్తి,పబ్లిక్ హెల్త్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ద్వారా పారిశుధ్య నిర్వహణ కు మంజూరైన నిధులతో మున్సిపాలిటీలలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో మున్సిపాలిటీ కమిషన ర్ లు,మున్సిపల్ స్పెషల్ అధికారుల తో నిర్వహించిన సమావేశం లో మున్సిపాలిటీ లలో డి.ఎఫ్.ఎం.టి.నిధులతో చెత్త సేకరణ,పారిశుధ్య నిర్వహణ. కు ట్రాక్టర్,ఆటో ల కొనుగోలు కు ఇతర పనులకు మంజూరు చేసిన పనుల ప్రగతి ని మున్సిపాలిటీ వారీగా సమీక్షించారు.ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీ హాలియా,చిట్యాల, నందికొండ, చండూర్ మున్సిపాలిటీ లలో పనుల టెండర్ లు వేగవంతం చేసి పారిశుధ్యం ఇతర పనులు చేపట్టాలని అన్నారు.అదే విధంగా అమృత్ పథకం కింద నల్గొండ,మిర్యాల గూడ,దేవర కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన త్రాగు నీరు సరఫరా పైప్ లైన్ పనుల సందర్బంగా దెబ్బ తిన్న సిసి రోడ్లు, పాత పైపు లైన్ లు సెప్టెంబర్ 15 లోగా పునరుద్దరించాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డా.ఎన్.సురేందర్, నల్గొండ మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్, చండూర్ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి శ్రీనివాస మూర్తి,నంది కొండ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి నారాయణ మూర్తి,పబ్లిక్ హెల్త్ ఈ ఈ వెంకటేశ్వర్లు,
Comments
Post a Comment