చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం..
చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం..
అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ ని కిడ్నాప్ చేసిన దుండగులు..
హైదరాబాదులో ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్న గజేంద్ర ప్రసాద్..
కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు..
గజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు నుంచి కోటి రూపాయలు తీసుకొని మొదలుపెట్టిన కిడ్నాపర్లు..
గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..
వ్యాపార లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం..
ముంబైలోని వ్యాపారవేత్తలతో గొడవలు ఉన్నట్టుగా గుర్తించినట్లు పోలీసులు..
Comments
Post a Comment