తొలి బోనం సమర్పించిన కల్వ సుజాతగుప్త
ఆదివారం రోజు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలంలో జరిగిన బోనాల పండుగ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరై తోలి బోనాన్ని సమర్పించిన కల్వ సుజాత గుప్త టిపిసిసి అధికార ప్రథినిధి తెలంగాణ ఆరవైశ్య మహిళా విభాగ్ కోశాధికారి ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అద్యక్షురాలుకోక్కిరాల సురేఖ గ తదీతరు పాల్గోన్నారు
Comments
Post a Comment