జర్నలిస్ట్ లతో కొనసాగిస్తున్న అనుబంధమే కారణం - అల్లం
జర్నలిస్ట్ లతోకొనసాగిస్తున్న అనుబంధమే కారణం - అల్లం
మూడవసారి మీడియా అకాడమీ చైర్మన్ గా ఎన్నిక కావడానికి మన సంస్థ TUWJ నాయకత్వం,మనం 2001 నుండి జర్నలిస్ట్ లతో కొనసాగిస్తున్న అనుబంధమే కారణమని అల్లం నారాయణ తెలిపారు. మూడో సారి అధికారికంగా అకాడమీ చైర్మెన్ పదవి చేపట్టిన అందుకు మరింత భాద్యతయుతంగా ఉండి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇందుకు అంకితమవుతాని తెలిపారు. . జర్నలిస్టుల అందరి సహకారం ఇలాగే ఉండాలని కోరుతూన్నానని, ఈ సందర్బంగా అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
......
Comments
Post a Comment