చిట్యాలో బీజేపీ సభత్వ నమోదు- పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి బండారు
చిట్యాలో బీజేపీ సభత్వ నమోదు-
పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి బండారు
నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో బిజెపి సభత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహా రెడ్డి , సభ్యత్వ జిల్లా ప్రముఖ్ గార్లపాటి జితేంద్ర కుమార్ లు పాల్గొన్నారు.గఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధు సూధన్ రెడ్డి, వీరెల్లి శేఖర్, పల్లెబోయిన శ్యామసుందర్ , పోతేపాక సాంబయ్య నకిరేకంటి మొగిలయ్య, గోశిక వెంకటేశం , అశోక్, సైదులు, కాసర్ల లింగయ్య, మాస శ్రీనివాస్ లు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment