నాన్న గురించి టీవీ ఛానల్ లో వస్తున్న వార్తలో వాస్తవం లేదు ...
విక్రమ్ గౌడ్ ...మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు
ప్రస్తుతం నాన్నకు ట్రీట్మెంట్ జరుగుతుంది ...
నాన్న గురించి టీవీ ఛానల్ లో వస్తున్న వార్తలో వాస్తవం లేదు ...
పరిస్థితి విషమంగా ఉన్న మాట వాస్తవమే ..
అనుకోనిది ఏమైనా జరిగితే మేమే తెలియచేస్తాం
దయచేసి మీడియా మిత్రులు సహకరించగలరు ..
Comments
Post a Comment