కేఫ్‌కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు.
మంగుళూరు:
కేఫ్‌కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు.
రెండు రోజుల క్రితం అదృశ్యమయిన ఆయన.. నేత్రావతి నదిలో దూకినట్లు స్థానిక జాలరి ఒకరు వెల్లడించారు.
అయితే ఈరోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది.
సోమవారం సాయంత్రం బెంగళూరు నగర శివార్లలోని తొక్కుట్టు ప్రాంతంలో నేత్రావతి నది వంతెన వద్ద ఆయన అదృశ్యమయ్యారు.
తాను వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని ఓ లేఖ రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
Comments
Post a Comment