వెంగలి బిక్షపతిని అరెస్ట్ 1.2 కోట్ల సొత్తు స్వాధీనం
వెంగలి బిక్షపతిని అరెస్ట్ 1.2 కోట్ల సొత్తు స్వాధీనం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం X రోడ్డు వద్ద దుబ్బాక కు చెందిన వెంగలి బిక్షపతిని అరెస్ట్ చేసిన పోలీసులు..అతని వద్ద నుంచి (38) తులాల బంగారం, (71) తులాల వెండి, నగదు 43.000 వేల రూపాయలు, మరియు జూపిటర్ స్కూటీని స్వాధీన పరుచుకున్న పోలీసులు. వీటి విలువ సుమారుగా 1.20.0000 వరకు ఉంటుందని వెల్లడించిన పోలీసులు.
Comments
Post a Comment