రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయాలి - టీజేయస్
రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయాలి - టీజేయస్
TJS రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ జన సమితి పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయని రైతులకు వెంటనే చెల్లించుట,పంటలు వేయడం అలస్యమైనందున పంటల బీమా ఆగస్టు 31 వరకు పెంచుటకు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు.
Comments
Post a Comment