హైదరాబాద్ కూకట్‌పల్లిలో చిరుత కలకలం.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో చిరుత కలకలం.
హైదరాబాద్:- భాగ్యనగరంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి పరిధిలో చిరుత ప్రత్యక్షమైంది. ప్రగతినగర్-గాజులరామారం మధ్య చిరుత సంచరిస్తున్నట్లుగా సమాచారం. చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రగతినగర్ వాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు...
Comments
Post a Comment