రవి ప్రకాష్ రెండో దెబ్బ ... మై హోమ్  మీడియా అబ్బా ....

రవి ప్రకాష్ రెండో దెబ్బ ... మై హోమ్  మీడియా అబ్బా ....


తన మీద దొంగ కేసులు బనాయించి TV9 ను ఆక్రమించి నందుకు రవి ప్రకాష్ ప్రతీకార చర్య మొదలుపెట్టాడు. వయొలెంట్  గా గెంతులు వేసిన వారికి సైలెంట్ గా దెబ్బ రుచి చూపిస్తున్నాడు. రవి ప్రకాష్ తోలి అడుగు రివెంజ్ 1 లో MyHome మీద IT దాడుల రూపం లో రామేశ్వర రావు కి సినిమా చూపించాడు. ఈ రోజు రిలీజ్ అయినా రివెంజ్ 2 సినిమా లో సెర్బియా దేశం లో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. 
నిమ్మగడ్డ ప్రసాద్ MyHome మీడియా వెంచర్ లో సైలెంట్ పార్టనర్. 10TV , TV9 మరియు Mojo TV ల లో తనకి వాటా ఉంది. మా టీవీ అమ్మకం లో నాన్ కంపిట్ అగ్రిమెంట్ కారణం గా నేరు గా తన పేరు పెట్టకుండా సింగా రావు అనే అనుచరుడిని ముందు పెట్టి ప్రసాద్ షో నడిపిస్తున్నాడు.


తనను బయటకు పంపి TV9 కబ్జా చెయ్యటానికి ప్రధాన కారణం నిమ్మగడ్డ ప్రసాద్ అని గ్రహించిన రవి ప్రకాష్ అదును చూసి దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది.


రవి ప్రకాష్ తరువాత వేయబోయే అడుగులు ఏంటన్న విషయం ఫై చర్చ్ జరుగుతోంది. రివెంజ్ 3 లో భాగం గా MyHome ఫై ఈ డి దాడులు జరుగుతాయని, రివెంజ్ 4 లో భాగం గా మేఘ కృష్ణ రెడ్డి వెయ్యి కోట్ల GST పన్ను ఎగవేత ఫై చర్యలుంటాయని బిజినెస్ రిపోర్టర్లు చెప్తున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్