పేద వైశ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నది-ఉప్పల శ్రీనివాస్


పేద వైశ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నది-ఉప్పల శ్రీనివాస్


ఆదివారం రోజు ఉత్తరఖాండ్  ఇంటర్నేషల్ వైశ్ ఫెడరేషన్ అధ్యక్షులు సోహన్ లాల్ గుప్త ఆధ్వర్యంలో డెహ్రాడూన్ లో జరిగిన వైశ్య మహా సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా హాజరైన ఐవిఎఫ్ సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసంగిస్తూ   దేశంలో పేరుకుపోయిన పెద్ద సమస్య  పేదరికమని దానికి వైశ్యులు కూడ అతీతులు కాదని ఒకప్పుడు వెలుగు వెలిగిన వైశ్య జాతి ప్రస్తుత కాలంలో   కొన్ని లక్షల వైశ్య కుటుంబాలు పేదరికంలో  మగ్గుతున్నాయని వారిని ఆదుకునే బాధ్యత మన అందరి మీద ఉందని ,పేద ఆర్య వైశ్యులను ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి బిజెపి నేషనల్ వైస్ ప్రెసిడెంట్  శ్యామ్ జాజు, ఉత్తరఖాండ్ మరియు ఢిల్లీ బిజెపి ఇంచార్జ్ అశోక్ అగర్వాల్ , వివిధ రాష్ట్రాల ఐవీఫ్ నాయకులు  హాజరయ్యారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్