చరిత్రలో ఈ రోజు/జూలై 27*
*చరిత్రలో ఈ రోజు/జూలై 27*
*సలీం అలీ*
🌹1955 : ఆస్ట్రేలియా కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అలాన్ బోర్డర్ జననం.
🌷1967 : భారతదేశ నటుడు, రచయిత, దర్శకుడు, సామాజిక కార్యకర్త మరియు రగ్బీ యూనియన్ ఆటగాడు రాహుల్ బోస్ జననం.
🥀1970 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కేరళ ముఖ్యమంత్రి గా పనిచేసిన పీ.ఏ.థాను పిల్లై మరణం (జ.1885).
🌻1987 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ మరణం (జ.1896).
💐2002 : భారత ఉప రాష్ట్రపతి గాను, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గానూ పనిచేసిన కృష్ణకాంత్ మరణం (జ.1927).
🌸2003 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాస్యజీవి, రేడియో, టీవీ, సినిమా, రంగస్థలం వంటి అన్ని రంగాల్లోనూ హాస్యం అందరికీ పంచి నిండుగా నూరేళ్ళు జీవించిన ధన్యజీవి బాబ్ హోప్ మరణం (జ.1903).
🌺2015 : భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11 వభారత రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ మరణం (జ.1931).🌷🌹🌺🌸💐🥀🌻🍀🌴🍃🌿☘🌱🍂🎄🍁🌲🌼🎍
Comments
Post a Comment