ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలి - షణ్ముఖ
ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి వారిని అన్ని విదాలుగా కెంద్ర ప్రభుత్వం ఆదుకొవాలని కోరుతూ లోకసభ స్పీకర్
ఓంబిర్లా కి వినతి పత్రం ఇచ్చామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజు షణ్ముఖ తెలిపారు. వినతి పత్రం ఇచ్చనవారిలో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న పలువురు పాల్గోన్నారు.
Comments
Post a Comment