ఎన్కౌంటర్, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ లింగన్న మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
గుండాల మండలం దేవలగూడెం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ లింగన్న మృతి, మృతుడు లింగన్న మృతదేహాన్ని తరలిస్తుండగా అడ్డుకున్న ప్రజలు, పోలీసులకు స్థానిక ప్రజలకు మధ్య ఘర్షణ, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు, పరిస్థితి ఉద్రిక్తం, ఇద్దరు పోలీసులకు గాయాలు, గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.. అటవీ ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు.
Comments
Post a Comment