15 లక్షల సభ్యత్వ నివేదిక ను జాతీయ నాయకులకు అందచేసిన తెలంగాణ బీజేపీ సభత్వ ప్రముక్ లు
15 లక్షల సభ్యత్వ నివేదికను జాతీయ నాయకులకు అందచేసిన తెలంగాణ బీజేపీ సభత్వ ప్రముక్ లు
ఢిల్లీలో జరిగిన బిజెపి సభ్యత్వ నమోదుపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్రంలో 15 లక్షల సభ్యత్వం నివేదిక ను బిజెపి రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్ ఎం ధర్మారావు సహా ప్రముఖ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు జాతీయ సభ్యత్వ ప్రముఖ్ శివరాజ్ సింగ్ చౌహాన్, బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షులు జె పి నడ్డా కు అందజేశారు. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ముగిసినా పశ్చిమ బెంగాల్ తో పాటు
తెలంగాణ రాష్ట్రంలో లక్ష్యానికి దగ్గరగా 15 లక్షల సభ్యత్వం చేసినందుకు బిజెపి జాతీయ నాయకత్వం , బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, బిజెపి సభ్యత్వ జాతీయ ప్రముఖ్ శివ రాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు.

Comments
Post a Comment