స్వర్ణ పతకం విజేత పీవీసింధును సత్కరించి ప్రధాని మోడీ
స్వర్ణ పతకం విజేత పీవీసింధును సత్కరించి ప్రధాని మోడీ
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం పీవీసింధు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్‌లను మోదీ అభినందించారు.
'బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని మోదీ పేర్కొన్నారు
Comments
Post a Comment