గణేష్ ఉత్సవ నిర్వాకులకు పోలీస్ పర్మిషన్ ఫోన్ నుండే ఈ క్రింద లింక్ ను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు
గణేష్ ఉత్సవ నిర్వాకులకు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి మరియు అప్లై చేసుకోవడం చాలా సులభం. మీరు మీ ఫోన్ నుండే ఈ క్రింద లింక్ ను ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేసి అప్లై చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు.
http://policeportal.tspolice.gov.in
Comments
Post a Comment