టిఆర్ఎస్ లో  క్రియాశీలకంగా ఉన్న ఆర్య వైశ్య నాయకులకు ఆర్యవైశ్య చెతన్య పోరాట సమితి  జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ  విజ్ఞప్తి 


టిఆర్ఎస్ లో  క్రియాశీలకంగా ఉన్న ఆర్య వైశ్య నాయకులకు ఆర్యవైశ్య చెతన్య పోరాట సమితి  జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ  విజ్ఞప్తి 


ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి    యధాతదంగా చదవండి.


తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)లో క్రియాశీలకంగా పనిచేస్తున్న మన ఆర్యవైశ్య నాయకులకు విజ్ఞప్తి: తెలంగాణ ప్రభుత్వం ఈ సెప్టెంబరు నెలలో రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మన ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలలో "ఆర్యవైశ్య కార్పొరేషన్" ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఇదే బడ్జెట్‌లో "ఆర్యవైశ్య కార్పొరేషన్" ఏర్పాటు చేసి కనీసం రూ. 1000 కోట్లు కేటాయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మెప్పించి ఒప్పించే విధంగా ఒత్తిడి తీసుకరావలసిన బాధ్యత మీది. ఇప్పడు కాకుంటే మనం మరో సంవత్సరం వేచి చూడవలసి రావచ్చు. కావున తామంతా కలిసికట్టుగా కెసిఆర్ గారిని కలిసి మాట్లాడ వలసినదిగా విజ్ఞప్తి  


ఈ వార్త నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్