30న శాంతి సంఘ సమావేశం
నల్గొండ : వినాయక చవితి పండుగ ను సందర్భంగా ఏర్పాట్లపై నేడు(ఆగస్ట్ 30) శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో శాంతి సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.జిల్లా అధికారులు,శాంతి సంఘం సభ్యులు సమావేశం కు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో తెలిపారు
Comments
Post a Comment