దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయం - శ్రీ వారి భక్తుడు నవీనకుమార్ రెడ్డి
వీడియో చూడండి
దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయం - శ్రీ వారి భక్తుడు నవీనకుమార్ రెడ్డి
టిటిడి ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగానికి బాధ్యత వహిస్తూ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేయడం దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయమని శ్రీ వారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
టీటీడీ ఈవో గారు ఢిల్లీ శ్రీవారి ఆలయ సంఘటనపై శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలని,
టిటిడి ప్రధాన గణాంక అధికారిగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(IRS) స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమించాలిని, శ్రీవారి సొమ్ము దుర్వినియోగం కాకుండా పరిరక్షించాలని ఆయన కోరారు.
Comments
Post a Comment