దేశంలో తగ్గనున్న బ్యాంకులు
బ్యాంకింగ్ రంగంలో కేంద్రం సంచలన విర్ణయం
దేశంలో తగ్గనున్న బ్యాంకులు
27 బ్యాంకులనుంచి 12కి తగ్గనున్న బ్యాంకులు
చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులలో విలీనం
ఇప్పటి వరకు 27 బ్యాంకులుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులు
ఇక నుంచి 12 ప్రభుత్వరంగ బ్యాంకులు
అతిపెద్ద బ్యాంకుగా అవతరించనున్న స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా
రెండో బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు
అలహాబాద్ బ్యాంకులో విలీనం కానున్న ఇండియన్ బ్యాంక్
సిండికేట్ బ్యాంకులో విలీనం కానున్న కెనరా బ్యాంక్
ఒకే బ్యాంకుగా విలీనం కానున్న యూనియన్ బ్యాంక్ , ఆంధ్రా బ్యాంక్ , కార్పొరేషన్ బ్యాంకులు
ఒకే బ్యాంకుగా విలీనం కానున్న ఓబీసీ, యునైటెడ్, పి.ఎన్. ,బి బ్యాంకులు
Comments
Post a Comment