*ఏసీబీ కోర్ట్.....*
*ఏసీబీ కోర్ట్.....*
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసు ను సెప్టెంబర్ 12 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్.
గతంలో మైనింగ్ కేసు లో అరెస్ట్ అయిన గాలి జనార్ధన్ రెడ్డి
చంచల్ గూడ జైల్లో ఉన్న గాలి కి బెయిల్ ఇప్పించాలని దశరథరామి రెడ్డిని కొరిని గాలి
గాలి బెయిల్ కు 100 కోట్ల డీల్ కుదిర్చిన దశరథరామి రెడ్డి
గాలి బెయిల్ డీల్ కేసు లో గతంలో ఏసీబీ కి పట్టుబడ్డ దశరథరామి రెడ్డి
ఏసీబీ విచారణ లో అనేక విషయాలు వెల్లడించిన దశరథరామి రెడ్డి
గాలి కి బెయిల్ ఇచ్చిన సీబీఐ జడ్జ్ పట్టాభి పై కేసు నమోదు చేసిన ఏసీబీ
గాలి కి బెయిల్ డీల్ లో సహకరించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి,సురేష్ రెడ్డి
నేడు మరోసారి గాలి బెయిల్ డీల్ కేసు ను విచారించిన ఏసీబీ కోర్ట్
తదుపరి విచారణను సెప్టెంబర్ 12 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
Comments
Post a Comment