KVPS రాష్ట్ర కమిటీ పిలుపు....చలో సంక్షేమభవన్
KVPS రాష్ట్ర కమిటీ పిలుపు....చలో సంక్షేమభవన్
SMH విద్యార్థులకు ప్యాకెట్ మని1000రూ.లు ఇవ్వాలని. సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 7న." ఛలో సంక్షేమ భవన్ " ను జయప్రదం చేయండని kvps రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున కొరారు. . ప్రతీ మండలం నుండి 10 మందిని సమీకరించాలని ఆయన అన్నారు.
Comments
Post a Comment