*బాహుబలి తరువాత సాహో "ప్రభాస్" అభిమానులకు తీవ్ర నిరాశ*
*సాహో*
*బాహుబలి తరువాత సాహో "ప్రభాస్" అభిమానులకు తీవ్ర నిరాశ*
*కథ పరంగా అజ్ఞాతవాసి ని పోలివుంది, పాటలు బాగొలేవు*
*3 గంటలు (171 ని౹౹) చాలా భారంగా నడిచింది, ఒక్క క్లైమాక్స్ తప్ప (చివరి 20 ని౹౹ యాక్షన్ బాగుంది*
*ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర చెయ్యకుండా "KGF" లా యాక్షన్ పైపు మళ్ళించాలి అని బొక్కబోర్లాపడ్డారు*
*నిర్మాణ విలువలు బాగున్నా ఇది పూర్తిగా దర్శకుడి వైఫల్యం గా చెప్పవచ్చు*
*Y J R Rating - 2/5*
Comments
Post a Comment