అవినీతి ........పట్టుకున్న ఏసీబీ అధికారులు
అవినీతి ........పట్టుకున్న ఏసీబీ అధికారులు
జగిత్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఓ అవినీతి అధికారిని లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నారు...
జిల్లాలోని మాల్యాల మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పర్వేజ్ అనే అధికారి ఓ రైతు వద్ద నుండి రెండు వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు...
ఓ రైతు తన భూమి పహాని పత్రాల కోసం జూనియర్ అసిస్టెంట్ రెండు వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసాడని రైతు ఆరోపణ...
Comments
Post a Comment