నల్గొండలో విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ
నల్గొండలో విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఈ రోజు జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేక విధానాలు చేపడితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ఆనాటి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి రైతాంగం ఆత్మహత్యలు కు దోహదపడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం నారి ఐలయ్య పాలడుగు నాగార్జున జిల్లా కమిటీ సభ్యులు పాలడుగు ప్రభావతి పుచ్చకాయల నర్సిరెడ్డి చినపాక లక్ష్మీనారాయణ నాయకులు దండంపల్లి సత్తయ్య అద్దంకి నరసింహ కొండ వెంకన్న మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ
Comments
Post a Comment