ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ సస్పెన్షన్
*ఖమ్మం జిల్లా*
కామేపల్లి ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ సస్పెన్షన్
కొమ్మినేపల్లి పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
కొమ్మినేపల్లి పంచాయతీ నిధులు రికార్డులు లేకుండా కోటి 60 లక్షలు ఖర్చు చేసిన అధికారులపై చర్యలు
Comments
Post a Comment