ఇద్దరు విద్యార్థినిలు మృతి..
రాజన్న సిరిసిల్ల జిల్లా /
వేములవాడ బస్ డిపో దగ్గర డివైడర్ ను ఢీకొట్టిన వాగేశ్వరి స్కూల్ వ్యాన్... ఇద్దరు విద్యార్థినిలు మృతి..
1. మానస్విని వట్టెముల గ్రామం,
2. దీక్షిత మానాల గ్రామం
మరో 20 మందికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
Comments
Post a Comment