నల్గొండ ఆసుపత్రిలో ఓ పి 12 గంటలకే ఖతం ...
నల్గొండ ఆసుపత్రిలో ఓ పి 12 గంటలకే ఖతం
నల్గొండ ప్రభుత్వ దావఖానలో op 2 గంటల వరకూ జరుపాలి.. నల్గొండ లో డాక్టర్లు మాత్రం 12 గంటలకే వెళ్ళి పోయారు ..ఐద్వా ఆద్వర్యంలో ఈరోజు ఈరోజు సర్వే నిర్వహించారు . ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతుా జిల్లా కలెక్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకొవాలని డిమాండ్ చేశారు. ఎన్ని సార్లు విన్నవించినా పలితం లేదు .సుదూర ప్రాంతాలనుండి రోగులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు ఆని అన్నారు .2గంటల వరకూ op నిర్వహించ కుంటే ప్రభుత్వ ధవఖాన ప్రిన్సిపాల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరికఛేశారు...ఈ కార్యక్రమం లో పట్టణ కార్యదర్శి తుమ్మల పద్మ.జిల్లా కమిటీ సభ్యులు భుాతం అరుణ.నాయకులు కణుకుంట్ల ఉమ.తదితరులు పాల్గొన్నారు ...
Comments
Post a Comment