తెలంగాణ రాష్ట్రానికి రూ.3110 కోట్లు కేంద్రం విడుదల
తెలంగాణ రాష్ట్రానికి రూ.3110 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
''కంపా'' (Compensatory Afforestation Fund Management and Planning Authority) నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీఓ కాపీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) శోభ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment