భువనగిరి జిల్లా పరిషత్ ఎదుట ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా, పోలీస్ అరెస్టుతో త్రోపులాట, పలువురి కి గాయాలు
భువనగిరి జిల్లా పరిషత్ ఎదుట ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా, పోలీస్ అరెస్టుతో త్రోపులాట, పలువురి కి గాయాలు
భువనగిరి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా...
స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని సర్పంచ్ ల అధికారాలను కాపాడాలని జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయం భువనగిరి ముందు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , భువనగిరి నియోజక వర్గ ఇంచార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా-రాస్తారోకో నిర్వహించారు..
పోలీసుల అరెస్ట్ తోపులాటలో భువనగిరి మండలం వడపర్తి సర్పంచ్- మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి కాలు విరిగింది-కొంత మంది నాయకులకు స్వల్ప గాయాలు అయ్యాయి నాయకులు,కార్యకర్తలను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Comments
Post a Comment