విశాఖ జిల్లా అరకులోయ లో దారుణం. అత్యాచారం, హత్య
విశాఖ జిల్లా అరకులోయ లో దారుణం. అత్యాచారం, హత్య
అరకువేలి మండలం శరభగూడ గ్రామ సమీపంలో సి.ఏ.హెచ్ స్కూల్ దారిలో చినలబుడు గ్రామానికి చెందిన పుష్ప అనే బాలికపై అత్యాచారం,
అనంతరం బాలిక తలపై బండారాయితో కొట్టి హత్య.
ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Comments
Post a Comment