ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి
భద్రాది కొత్తగూడెం జిల్లా కారేపల్లి ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి విక్రమ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఈవో ఆర్ డి. రెండు నెలల వేతనం మంజూరు కి 24 వేలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ధరావత్ హరి పేర్కొన్నారు
Comments
Post a Comment