టిటిడి విజిలెన్స్ కు చిక్కిన మరో బడా దళారి
టిటిడి విజిలెన్స్ కు చిక్కిన మరో బడా దళారి
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దగ్గర పిఆర్ఓ గా పనిచేస్తున్న ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్
ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖపై 18 మందికి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు పొంది
ఒకటిన్నర లక్ష లకు బ్లాక్ లో విక్రయించిన దళారి
టీటీడీ చైర్మన్ కార్యాలయం నుండి టికెట్లు పొందిన దళారి
దళారీని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు.
Comments
Post a Comment