దారుణ హత్య..
హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాతు నగర్ లో ఓ యువకుడు దారుణ హత్య..
అర్థ రాత్రి హత్య చేసి పారిపోయిన వ్యక్తులు.
ఫార్చ్యూన్ అనుపమ అపార్ట్మెంట్ పక్కన బండరాళ్లతో మోదీ హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు.
మర్డర్ అయిన యువకుడు లేనిన్ నగర్ కు చెందిన చంద్రకాంత్ (27)
పాత రౌడీషీటర్ గా గుర్తించిన మీర్పేట్ పోలీసులు.
పాత కక్షలతో చంపారని అనుమానిస్తున్న పోలీసులు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Comments
Post a Comment