*కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్*
*కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్*
టీమిండియా మాజీ సారథి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ శనివారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్‌ను బుద్ధ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
అజహర్‌తో పాటు తాజాగా ఎన్నికైన హెచ్‌సీఏ ప్యానల్ సభ్యులు కూడా కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా హెచ్‌సీఏ కొత్త ప్యానల్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రికెట్ అభివృద్దికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, హెచ్‌సీఏ కూడా తగిన కృషి చేయాలని సభ్యులకు సూచించారు.
అయితే ఈ భేటీపై అనేక రాజకీయ ఊహాగానాలకు తెరదీస్తోంది.
Comments
Post a Comment