ఉత్తమ ఫార్మాసీ ప్రాక్టీస్ పురస్కారానికి ఎంపికైన చిలుకూరు పరమాత్మ
ప్రపంచ ఫార్మాసిస్టు దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ నుండి నల్గొండకు చెందిన చిలుకూరు పరమాత్మ ఉత్తమ ఫార్మాసీ ప్రాక్టీస్ పురస్కారానికి ఎంపికైనారు. ఈ సందర్భంగా పరమాత్మ .ఐపిఎకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఆయన పురస్కారం అందుకొనున్నారు.
Comments
Post a Comment