రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-నల్లగొండ ఆధ్వర్యంలో వ్యక్తిత్వవికాస శిబిరం -THE PERSONALITY CAMP


*వ్యక్తిత్వవికాస*శిబిరం*
************************
వ్యక్తిత్వవికాస  శిబిరం  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-నల్లగొండ ఆధ్వర్యంలో మిర్యాలగూడ సరస్వతి శిశుమందిర్లో  జరుగుతుంది. ఈ శిబిరం ఈ నెల 29న ప్రారంభమై అక్టోబర్ 5 న ముగుస్తుంది.  ఈ శిబిరంలో నల్గొండ నగరం, గ్రామీణ, నిడమనూరు, హాల్య,మిర్యాలగూఢ-నగరా,గ్రామీణ ప్రాంతాల ఖండల   10వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులు,  వ్యవసాయదారులు, వివిధ వృత్తి పనివారు , ఉపాధ్యాయులు, వ్యాపారస్తులఅందరూ ఈ శిబిరంలో  పాల్గొనవచ్చు. ఈ శిబిరంలో   నేర్పించే అంశాలు*
1) ప్రాణాయామం.  2)  యోగ. 3) సూర్య నమస్కారాలు.
4) కరాటే. 5) కర్ర సాము. 6) భారతీయ ఆటలు. 7) దేశభక్తి పాటలు. 8) మహనీయుల జీవిత చరిత్రలు. 9) చర్చ ఘోస్టులు. 10) భారతీయ సంస్కృతి పట్ల అవగాహన.
అహల్య ఖండా విస్తారక్ రమేష్ జీ...9100491511
ఖండ కార్యవహ చెలమల. వెంకట్ రెడ్డి జీ.9948867486
లను  సంప్రదించి  పూర్తి వివరాలను పండవచ్చు.   


 


The personality camp is held at the Miryalaguda Saraswati Shishu Mandir under the direction of Rashtriya Swayamsevak Sangh-Nalgonda. The camp starts on the 29th of this month and ends on the 5th of October. The camp includes Nalgonda city, rural, Nidamunur, Hallya, Miryalguda-nagara and rural areas.
What to Teach in this Camp
* 1) Pranayama. 2) Yoga. 3) Surya Namaskars. 4) Karate. 5) Stick Samu. 6)Indian games. 7) Patriotic songs. 8) Biographies of Mahoney. 9) Talk Ghosts. 10) Awareness of Indian culture.


Ahilya Khanda Vistarak Ramesh Ji ... 9100491511 Continental workplace charade. Venkat Reddy Ji.9948867486 Full details can be found by contacting them.


   


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్